నిజామాబాద్ లో దారుణం

నిజామాబాద్ లో దారుణం కానిస్టేబుల్ ను హత్య చేసిన దొంగ కాకతీయ, నిజామాబాద్: బైక్ చోరీ నిందితుడు కత్తితో జరిపిన దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లో శుక్రవారం రాత్రి 8.40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. క్రైం కంట్రోల్ స్టేషన్కు చెందిన ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ ప్రమోద్.. నగర శివారులోని నాగారం నుంచి బైక్ చోరీ నిం దితుడైన రియాజ్ను అరెస్టు చేసి తీసుకొస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ బైక్ నడుపుతుండగా, రియాజ్ మధ్యలో, వెనుక...