మహబూబాబాద్ జిల్లాలో బీసీ బంద్

మహబూబాబాద్ జిల్లాలో బీసీ బంద్ స్తంభించిన రవాణా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు కాకతీయ మహబూబాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పక్ష పార్టీలు శనివారం బందుకు పిలుపు ఇవ్వడంతో జిల్లాలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుండి బస్సుల కొన్ని బయటికి రావడంతో అక్కడక్కడ ఆర్టీసీ బస్సులను నిరసనకారులు అడ్డుకున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో అన్ని అఖిలపక్ష పార్టీల నాయకులు...