పోరుకు జై కొట్టిన బీసీలు..

42% రిజర్వేషన్ కోసం కదం తొక్కిన ఓరుగల్లు కాకతీయ, వరంగల్ బ్యూరో : మేమెంతో... మాకంత! అనే నినాదంతో హనుమకొండ వీధులు మారమోగాయి. ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో సబ్బండ కులాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, కార్మికులు, దళిత, మైనారిటీ సంస్థలు కలిసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఏకమయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అదాలత్ సెంటర్‌ వరకు భారీ ర్యాలీగా కదిలిన బీసీ ఉద్యమ కవాతు ఊరంతా హోరెత్తించింది. సుందర్ రాజ్...