బీసీల పై కుట్ర చేస్తున్న బీజేపీ..

బీసీల పై కుట్ర చేస్తున్న బీజేపీ.. - బీసీలకు 42% శాతం రిజర్వేషన్ పై బీజేపీ కుట్ర.. - బీసీల అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం.. - మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు కాకతీయ,ఆత్మకూరు: బిసిలకు 42% శాతం రిజర్వేషన్ చేయడం పై కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపుతుందని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు తెలిపారు. శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్ లో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ...