ర‌స‌మ‌యి ఫాం హౌజ్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి.

ర‌స‌మ‌యి ఫాం హౌజ్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి. కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : మాజీ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌ మానుకొండూరూ సిట్టింగ్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ పై(బూతూలతో కూడుకున్న‌) అనుచితంగా మాట్ల‌డిన అడియో రికార్డింగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌గా క‌రీంన‌గ‌ర్ జిల్లా లో క‌లకలం రేగిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి రీ కౌంట‌ర్ గా శుక్ర‌వారం రోజున‌ క‌వ్వంప‌ల్లి స‌త్యనారాయ‌ణ మీడియా ముందు త‌న దైన శైలిలో ర‌స‌మ‌యి కి రీ కౌంట‌ర్ ఇచ్చారు. అయితే ఇదే స‌మ‌యంలో ఇటు...