బిసి బంద్ నిర్వహించిన పలు పార్టీలు…
బిసి బంద్ నిర్వహించిన పలు పార్టీలు... వ్యాపారవేత్తలు సైతం బీసీ బంద్ కు మద్దతు.. కళాశాలలు,పాఠశాలలు బంద్ నిర్వహించిన పలు పార్టీలు కాకతీయ,ఆత్మకూరు: పార్టీలకు అతీతంగా బీసీ బంద్ కు వ్యాపార వేత్తలు సైతం మాద్దతు తెలిపారని బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగాళ్ళ శ్రీకాంత్ రెడ్డి,ప్రజా సంఘాల నాయకులు మదాసి సురేష్, తెలిపారు. శనివారం ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ,డిఎస్పీ,ఎమ్మార్పీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంద్ నిర్వహించారు.అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు అండగా బీజేపీ ఉంటుందని బీసీ లకు 42% శాతం...