బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై

కాంగ్రెస్‌, బీజేపీ డ్రామాలు.. 42శాతం రిజ‌ర్వేష‌న్ల‌పైనా చిత్త‌శుద్ధిలేదు ఆ రెండు పార్టీలు బంద్‌కు మ‌ద్ద‌తివ్వ‌డం హాస్యాస్ప‌దం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మాన‌వ‌హారం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీసీల బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వ‌హించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతుంటే రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించటం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. దొంగ జీవోలు ఇచ్చిన...