ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి

ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలి జిల్లా ఎస్పీ సుధీర్ రామనాధ్ కేకన్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ అన్నారు. శనివారం కేసముద్రం సర్కిల్, కేసముద్రం, ఇనుగుర్తి పోలీస్ స్టేషన్‌లను ఆయన సందదర్శించారు. ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌లలో ఎస్పీ పలు విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. సిబ్బంది విధుల, రికార్డుల నిర్వహణ, భౌతిక వసతులు, ప్రజలతో సంబంధాలపై ఎస్పీ సమీక్ష చేశారు. విధుల్లో...