నవ లిమిటెడ్ కు రోటరీ ఇండియా నేషనల్ అవార్డ్స్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రోటరీ ఇండియా నేషనల్ సి ఎస్ ఆర్ 2025 సదరన్ రీజియన్ అవార్డ్స్ పాల్వంచ నవ లిమిటెడ్ పరిశ్రమ దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రకటనను శనివారం యాజమాన్యం విడుదల చేసింది. ఈ నెల 17న బెంగళూరులో చాంచారి పెవలియన్ వేదికగా జరిగిన రోటరీ ఇండియా నేషనల్ సి ఎస్ ఆర్ అవార్డ్స్ 2025 సదరన్ రీజియన్ కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును ముఖ్యఅతిథి ప్రెసిడెంట్ ఫిక్సీ ఉమా రెడ్డి చేతుల మీదుగా నవ లిమిటెడ్ ప్రతినిధులు ప్రెసిడెంట్ యూనిట్...