పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంపొందించాలి

నాణ్యమైన వైద్యసేవ అందించాలి కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో వైద్యాధికారులు మరింత నిబద్ధత చూపించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారుల‌ను ఆదేశించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ పీహెచ్‌సీల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ప్రసవాల సంఖ్య పెరుగేలా తక్షణ చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు ఇచ్చారు. అదే సమయంలో ప్రసవాలు, ఎన్ సి డి, డెంగీ, టీబీ కేసులు,...