కేసీఆర్ ప్ర‌భుత్వంలోనే సంతోషంగా గిరిజ‌నులు

దండారి పండుగ‌కు చెక్కులివ్వ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సోనాల మండలం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ కాకతీయ ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ కేశవ్ గూడ మహాదు గూడ గ్రామాల ప్ర‌జ‌ల‌కు ఎంప్లి, సాండ్ బాక్సులను అంద‌జేశారు. దండారి దీపావళి పండుగ సందర్భంగా శ‌నివారం మండ‌లంలోని రెండు గ్రామాల్లో ప‌ర్య‌టించిన తుల శ్రీనివాస్ త‌న‌ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనులు ఎంతో సంతోషంగా ఉండేవారని అన్నారు. వారి...