యథేచ్ఛగా ఇసుక దందా
ఇందిరమ్మ ఇళ్ల పేరిట అక్రమ రవాణా ఒక్కో కూపన్ మీద పదుల ట్రిప్పుల తరలింపు పర్యవేక్షణ లోపంతో పెరుగుతున్న అక్రమ రవాణా దందాలో అధికార పార్టీ నేతలదే పైచేయి పక్కదారి పడుతున్న ఇందిరమ్మ పథకం ఇసుక పాలసీ జేబులు నింపుకుంటున్న ఇసుకాసురులు కాకతీయ ఆదిలాబాద్ : ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధాన అమలుపై పర్యవేక్షణ కరువవడంతో అక్రమాలకు దారిగా మారింది.పంచాయతీ కార్యదర్శులు జారీచేస్తున్న ఒక్కో కూపన్ మీద పదుల సంఖ్యలో ట్రాక్టర్ ట్రిప్పుల ఇసకను వాగుల్లోంచి అక్రమార్కులు తోడేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో...