ఆర్టీఏ చెక్ పోస్టుల్లో ఏసీబీ రైడ్..!
ఏక కాలంలో 12 చోట్ల దాడులు బోరజ్ చెక్‌పోస్టులో రూ.1.26వేల పట్టివేత సలాబత్ పూర్, కృష్ణ చెక్ పోస్టుల్లోనూ నగదు పట్టివేత చెక్‌పోస్టులు ఎత్తేసినా కొనసాగిస్తున్న అధికారులు వసూళ్లకు పాల్పడుతూ వేధిస్తున్నట్లుగా ఏసీబీకి ఫిర్యాదులు పకడ్బందీగా ఏక కాలంలో దాడులు ఉలిక్కిపడిన ఆర్టీఏలోని అవినీతి అధికారులు కాకతీయ, తెలంగాణ బ్యూరో : అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఆదివారం ఏసీబీ అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఏసీబీ బృందాల దాడులు ఆదివారం ఉదయం...