క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాకతీయ, కరీంనగర్ : ఖో ఖో క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కరీంనగర్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జట్ల ఎంపిక పోటీలను అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోటీలను ముఖ్య అతిథిగాసుడా చైర్మన్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రీడలతో విద్యార్థులకు...