అవినీతి అధికారులను ఉద్యోగాల నుండి తొలగించాలి

ఏసీబీకి చిక్కిన వారిపై మెపా ఆగ్రహం కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట సొసైటీ లో నూతన సభ్యుల ప్రవేశం విషయంలో లంచం డిమాండ్ చేసిన మత్స్యశాఖ అధికారులు నాగమణి, హరీష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనలో మత్స్యశాఖ అధికారి నాగమణి, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ లంచం తీసుకుంటూ పట్టుబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వారిని ఉద్యోగం నుండి శాశ్వతంగా తొలగించాలని, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి రాజేష్ ముదిరాజ్, వరంగల్...