నిర్వాసిత గ్రామాలను అభివృద్ధి చేయాలి

బీటీపీఎస్ నిధులను నిర్వాసిత గ్రామాల పురోగతికి ఉపయోగించాలి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి మధుసూదన్ రెడ్డి కాకతీయ, మణుగూరు :బీటీపీఎస్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని, సత్వరమే మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్.మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు కోట్లాది రూపాయల బీటీపీఎస్, సీఎస్ఆర్ నిధులు వస్తున్నా.. నిర్వాసిత గ్రామాలలో సరైన మౌలిక సదుపాయాలు...