అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కాకతీయ, గీసుగొండ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ మహానగర పాలక సంస్థ 15వ డివిజన్ మొగిలిచర్లలో చోటు చేసుకుంది. గీసుగొండ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెళ్ల రాజు అలియాస్ లవ్ రాజు (46) అనే వ్యక్తి మొగిలిచర్ల గ్రామ పరిధిలోని శ్మశాన వాటిక పక్కన చెరువు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు....