బీసీల 42% రిజర్వేషన్లపై కేంద్రం స్పందించాలి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలులో కేంద్రప్రభుత్వ తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేంద్రం ఇప్పటికీ ఆమోదించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రులు చొరవ చూపించాలని, తెలంగాణలో ప్రజల సంక్షేమానికి, బీసీల హక్కులకు మీరు ముందుండాలని రాష్ట్ర ప్రభుత్వం...