దళితులు, బీసీలు కేబినెట్‌లో ఉంటే నీవు త‌ట్టుకోలేవు

స్వామి సాక్షిగా ప్రమాణానికి నేను సిద్ధం, హరీష్ రావు సిద్ధమేనా..? దండుపాళ్యం క్యాబినెట్‌ అంటావా? నీ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ప్రజా ప్రభుత్వం, మీలా మాఫియా పాలన కాదు డేట్, టైం చెప్పు.. నేను సిద్ధం, నువ్వే రావాలి బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావుకు మంత్రి అడ్లూరి స‌వాల్‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని...