శబరిమల బంగారం కేసు వెనుక భారీ కుట్ర
ప్రధాన నిందితుడు వెనుక భారీ శక్తులే ఉన్నాయి కేరళ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు తాత్కాలిక నివేదికను సమర్పించిన సిట్ కాకతీయ, నేషనల్ డెస్క్ : శబరిమల అయ్యప్ప దేవాలయంలోని విగ్రహాల బంగారం తాపడం బరువులో వ్యత్యాసం కేసులో ఏదైనా కుట్ర జరిగిందా అనే దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక భారీ శక్తులే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసులో వేగవంతమైన, కచ్చితమైన దర్యాప్తు జరగాలని సిట్‌ను జస్టిస్ రాజా...