బైక్, కారు ఢీ – ఇద్దరు మృతి

గంగాధర వద్ద ఘటన కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాలలోకి వెళితే.. అక్టోబర్ 21, ఉదయం సుమారు 7.30 ప్రాంతంలో గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామానికి చెందిన తొర్రికొండ మల్లయ్య అలియాస్ రాజమల్లు (55) కరీంనగర్ నుండి తన భార్య, మేనత్తతో కలిసి స్వగ్రామానికి కారులో బయలుదేరాడు. అయితే కొండన్నపల్లి శివారులోకి రాగానే జగిత్యాల వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం కారును వెనుక నుండి అతివేగంగా ఢీకొట్టింది....