ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం అందాలి

ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్ సాంగ్వార్ కాకతీయ, గీసుగొండ : ఫిర్యాదు దారులకు సత్వర న్యాయం అందించేలా ప్రతి పోలీసు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ సాంగ్వార్ ఆదేశించారు. మంగళవారం ఆయన గీసుగొండ పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నమోదైన కేసుల దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఫిర్యాదుదారులు న్యాయం పొందేలా కృషి చేయాలని సూచించారు. స్టేషన్‌లో రికార్డు నిర్వహణ విధానం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను పరిశీలించి తగిన సూచనలు ఇచ్చారు. డ్రగ్స్‌, గాంజా వంటి...