కోడలితో మాజీ డీజీపీ ఎఫైర్‌

స‌హ‌క‌రించిన త‌ల్లీ, చెల్లి ! అనుమానాస్పద స్థితిలో కుమారుడి మృతి పంజాబ్‌లో ఘ‌ట‌న.. వెలుగులోకి సంచ‌ల‌న వీడియో.. దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశం నిందితుల‌పై కేసు న‌మోదు కాక‌తీయ , నేష‌న‌ల్ డెస్క్ : పంజాబ్ మాజీ డీజీపీ, మాజీ మహిళా మంత్రి కుమారుడి అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియో తీవ్ర దుమారానికి కారణం అవుతోంది. తన భార్యకు, తన తండ్రికి వివాహేతర సంబంధం ఉందని.. ఇందులో తన తల్లి, సోదరి కుట్ర...