ధాన్యం సేకరణ సజావుగా జరగాలి
రైతుల వివరాలు, నాణ్యత తూకం సరిగ్గా చూసుకోవాలి కౌలు రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి 670 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : ధాన్యం సేకరణలో భాగంగా మంగళవారం పెగడపల్లి, సాలంపాడ్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. సేకరించిన ధాన్య నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్య వివరాలు అడిగి, కేంద్రాల్లో ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షణ నిర్వహించారు. కేంద్రాల వద్ద...