పాఠశాల నిధులు దుర్వినియోగం చేసిన హెచ్ఎం

సొంత అవసరాలకు అటెండర్ జీతభత్యాలు తప్పుడు లెక్కలు, తప్పుడు రసీదులతో నిధులు స్వాహా కాకతీయ, ఆదిలాబాద్: జిల్లాలోని పొన్న గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిన్న సూర్య ప్రకాష్ విద్యార్థులకు అందిస్తున్న సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించాడు. తప్పుడు లెక్కలు రాసి, తప్పుడు రసీదులను చూపిస్తూ బిల్లులను తన సొంత అవసరాల కోసం వాడుకున్నాడు. ‘తనకు జీతం ప్రతి నెలా ఎనిమిది వేల రూపాయలు కాగా ప్రభుత్వం నుండి డబ్బులు రావడం లేదని చెప్పి ఎంతో కొంత చేతికి ఇచ్చి మిగతా డబ్బును...