డీజీపీకి హెచ్ఆర్‌సీ నోటీసులు

రియాజ్ ఎన్‌కౌంటర్‌పై కీల‌క ప‌రిణామం సుమోటోగా స్వీక‌రించిన మావ‌న హ‌క్కుల క‌మిష‌న్‌ 24వ తేదీలోగా పోస్టుమార్టం నివేదిక ఇవ్వాల‌ని ఆదేశం వివాదాస్పదంగా మారిన రియాజ్ కేసు.. ఆత్మరక్షణలో భాగంగానే కాల్పులు జరిపామన్న పోలీసులు బూటకమ‌ని ఆరోపించిన మానవ హక్కుల వేదిక కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన రియాజ్​ ఎన్​కౌంటర్​పై తెలంగాణ మానవ హక్కుల కమిషన్​ స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించింది. నవంబర్ 24లోగా ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది....