బాధితులపైనే కేసుల బనాయింపు తగదు
ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : నీలం శంకరయ్య కుటుంబానికి న్యాయం చేయాలని, వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరిడుతామని ఎల్ హెచ్ పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు. చిన్న గూడూరు మండల కేంద్రంలో ఎల్ హెచ్ పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ లో మంగళవారం ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగామాట్లాడుతూ నీలం శంకరయ్య భూమి పై వచ్చి రాత్రి సమయంలో అక్రమంగా దుండగులు కూల్చితే, భాదితులు ఫిర్యాదు చేయడానికి వెళ్తే...