జాగృతి జనం బాట’ను విజయవంతం చేయాలి

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాగృతి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎల్. రూప్ సింగ్, జిల్లా జాగృతి ఇంచార్జ్‌లకు పిలుపునిచ్చారు. కవిత నేతృత్వంలో రెండు రోజులపాటు జరిగే పర్యటనలో స్థానిక మేధావులు, కవులు, కళాకారులు, వ్యాపార వర్గాలు, కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు సమావేశమై సలహాలు, సూచనల ద్వారా తెలంగాణ జాగృతిని బలోపేతం చేయనున్నారు. రూప్ సింగ్ కరీంనగర్‌కు మొదటిసారి విచ్చేసిన సందర్భంగా జాగృతి నాయకులను సన్మానించారు. కవిత స్థానిక సమస్యలను అవగాహన...