జూబ్లిహిల్స్ కిషన్ రెడ్డి అడ్డా ..
కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను ప్రజలు గమనించాలి ఎంఐఎంతో రెండు పార్టీలు బేరసారాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్టహాసంగా బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి నామినేషన్ హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాంచందర్‌రావు పెద్ద సంభ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లిహిల్స్ నియోజకవర్గం కిషన్ రెడ్డి అడ్డా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీజేపీని గెలిపిస్తే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి జూబ్లిహిల్స్ ను అభివృద్ధి చేస్తారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్...