‘సిర్పూరు’కు తీరని అన్యాయం చేసిన కేసీఆర్

‘సిర్పూరు’కు తీరని అన్యాయం చేసిన కేసీఆర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మళ్లీ తెరమీదికి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కాకతీయ, తెలంగాణ బ్యూరో : సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మంగళవారం చింతలమాన్ పెళ్లి మండలం డబ్బా గ్రామంలో 83 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిర్పూర్ నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం...