ముగిసిన నామినేష‌న్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో 150కిపైగా దాఖలు ! 100 మార్క్‌ని దాటిన అభ్యర్థుల సంఖ్య ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు పోటీ.. 24న స్క్రూటినీ.. నవంబర్‌ 11న ఉప ఎన్నిక‌.. 14న రిజల్ట్‌ కాంగ్రెస్, బీఆర్ఎస్ మ‌ధ్యే హోరాహోరీ ? కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజులు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా.. అభ్యర్థుల సంఖ్య 100 మార్క్‌ని దాటింది. మూడు గంటల...