రాజ‌య్య వ‌ర్సెస్ రాజేంద‌ర్‌రెడ్డి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ధ్య మాట‌ల యుద్ధం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తాటికొండ ఆరోప‌ణ‌లు ముఖ్య‌మంత్రిని విమ‌ర్శించే స్థాయినీది కాదంటూ నాయిని ఫైర్‌ వ‌రంగ‌ల్ జిల్లాలో పొలిటికల్ హీట్‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మాజీ ఉప ముఖ్య‌మంత్రి తాటికొండ రాజ‌య్య‌, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం, రేవంత్‌రెడ్డి పాల‌న‌పై రాజ‌య్య వ్యాఖ్య‌ల‌కు రాజేంద‌ర్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల‌కుప్ప‌గా మార్చార‌ని, 30శాతం క‌మీష‌న్లు ఇచ్చిన వాళ్ల‌కే కాంట్రాక్టులు అప్ప‌గిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...