క‌డియందే కుట్ర‌

కొండా సురేఖ మంత్రి పదవిని గుంజుకునేందుకు ప‌క్కా ప్లాన్‌ వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి, రేవూరితో క‌లిసి ప‌థ‌కం బీసీ మహిళ అయిన మంత్రిపై నేత‌ల వేధింపులు కడియం శ్రీహరిపై తాటికొండ రాజ‌య్య సంచలన ఆరోప‌ణ‌లు శ్రీహ‌రిపై గ‌తంలోనూ కొండా సురేఖ హాట్ కామెంట్స్‌ క‌డియం న‌ల్లికుట్లోడు అంటూ ఆగ్ర‌హం త‌న మంత్రి ప‌ద‌వి పోతుందంటూ ప్ర‌చారం చేస్తున్నాడ‌ని ఫైర్‌ తాజాగా రాజ‌య్య ఆరోప‌ణ‌ల‌తో మ‌రింత క‌ల‌క‌లం వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్ లో గంద‌ర‌గోళం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో మంత్రుల...