తుది దశలో మావోయిస్టుల నిర్మూలన

పోలీసుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు ప్రజాస్వామ్యంలో తుపాకీ ఉండాల్సింది పోలీసుల చేతుల్లోనే.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశ రక్షణ, శాంతి పరిరక్షణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులకు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, బండి సంజయ్ కుమార్ ఘన నివాళి అర్పించారు. న్యూఢిల్లీలోని చాణిక్యపురి జాతీయ పోలీస్ స్మారక స్థూపం వద్ద మంత్రులు అమర వీరుల సేవలను స్మరిస్తూ పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘పోలీస్...