అమరుల త్యాగం చిరస్మరణీయం
సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా సంస్మరణ దినోత్సవం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేత కాకతీయ, తెలంగాణ బ్యూరో : దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పంకజ్ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ పంకజ్...