పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ఇందిరమ్మ ఇండ్లతో పేదలకు భరోసా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో : పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో పలు రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. నేలపట్ల, ధర్మతండా గ్రామాల్లో మొత్తం రూ.12 కోట్లకు పైగా రోడ్లు, సీసీ రోడ్లు, అంగన్వాడి, త్రాగునీటి పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతులకు రూ.21...