జీవన్‌రెడ్డి ఆరోపణలపై చ‌ర్చిస్తాం ..

పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నేత సురేఖ వివాదం ముగిసింది తన కూతురు పొరపాటున మాట్లాడిందని సంజాయిషీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ సున్నితమైన అంశాలపై సంయమనం పాటించాలి జాగ్రత్తగా మాట్లాడాలని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సూచ‌న‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తనను మానసికంగా హింస పెడుతున్నారని.. ఆపార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలపై టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. జీవన్ రెడ్డి తమ సీనియర్ నేత అని.. ఆయన చెప్తున్న అంశాలను పరిశీలిస్తామని చెప్పారు....