లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవు

డీఎంహెచ్‌ఓ వాణి శ్రీ కాకతీయ‌, పెద్ద‌ప‌ల్లి : లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం1994 ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని చెప్పడం, అడగడం రెండూ నేరమని డీఎంహెచ్‌ఓ వాణి శ్రీ హెచ్చరించారు. బుధవారం పెద్ద‌ప‌ల్లి జిల్లాకేంద్రంలోని ఆరోగ్య శాఖ కార్య‌ాల‌యంలో జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖాధికారి డా.వి. వాణి శ్రీ అధ్యక్ష‌త‌న పిసిపిఎన్డిటి అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వాణి శ్రీ మాట్ల‌ాడుతూ జిల్లాలో ప్రస్తుతం 32 స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేషన్ పొందాయని, ప్రతి నెలా పది కేంద్రాలను క్రమం...