విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు
బకాయిలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు ఆరోగ్యశ్రీ బకాయిలపైనా ఉద్యమానికి సిద్ధం మంత్రులు కమీషన్లు వసూలు చేసి హైకమాండ్‌కు కప్పం కడుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : విద్యార్థుల, విద్యాసంస్థల బకాయిలు చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. బుధవారం హైదరాబాద్ నల్లకుంటలోని శంకర్‌మఠ్ ను దర్శించుకున్న బండి సంజయ్, శ్రుంగేరి పీఠాధిపతి శ్రీ విదుశేఖర భారతి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బకాయిలు అడిగితే...