కరీంనగర్ ఢీసీసీ
అధ్యక్ష పదవికి 36మంది దరఖాస్తు నరేందర్‌రెడ్డి వెలిచాల మధ్య టప్‌ఫైట్! డీసీసీ దక్కితే పకడ్బందీ రాజకీయ బాట పడినట్లే..! ఇద్దరి ఆలోచన అదే.. పోటాపోటీగా నేతల విశ్వప్రయత్నాలు కలివిడిగా ఉంటున్న కాంగ్రెస్ నేతలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవికి గట్టి పోటీ నెలకొంది. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు 36 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో పలువురు సీనియన్ నేతలతో పాటు యువ నేతలున్నారు. కరీంనగర్ డీసీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు సీనియర్ నేత వెలిచాల...