రవితేజ డబుల్ బ్లాస్ట్..` మాస్ జాతర` రిలీజ్‌కి ముందే `RT76 ` బజ్ ఆన్..!
కాకతీయ, సినిమా: మాస్ రాజా రవితేజ మరోసారి తన ఎనర్జీతో తెరపై మాసివ్స్ అందించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘మాస్ జాతర’ కాగా.. మరొకటి ‘RT76’. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన మాస్ జాతర అక్టోబర్ 31న విడుదల కానుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్. ట్రైలర్, పాటలకు ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. ప్రమోషన్స్ ద్వారా సినిమాపై మరింత హైప్ పెంచుతున్నారు మేకర్స్. ‘RT76’ స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్ మాస్ జాతర రిలీజ్‌కి ముందే `...