` థామా` రిలీజ్ స్పెషల్: రష్మిక షేర్ చేసిన షూటింగ్ అనుభవాలు
కాకతీయ, సినిమాః నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా మెయిన్ లీడ్స్‌గా యాక్ట్ చేసిన లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ` థామా`. ఈ రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకుడు. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ థామా మూవీని నిర్మించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న రిలీజ్ అయిన థామాకు ప్రేక్షకుల నుంచి పాటిజివ్ టాక్ లభించింది. అదలా ఉంటే.. సినిమా విడుదల సందర్భంగా సెట్‌లో తీసిన కొన్ని బీటీఎస్ ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో...