కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది
హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. బుధవారం సిద్ధిపేటలో ఆయన పర్యటించారు. పట్టణంలోని 7వ వార్డులోని కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు...