చిన్నారులకు టీకాలు వేయించండి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు కాకతీయ,గీసుగొండ: ప్రతి చిన్నారి ఆరోగ్యవంతంగా పెరగాలంటే సమయానికి వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. సాంబశివరావు పిలుపు నిచ్చారు. గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ధర్మారం సబ్ సెంటర్, యుపిహెచ్సి కాశీబుగ్గలో నిర్వహించిన ఇమ్యునైజేషన్ కార్యక్రమాలను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు టీకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ పుట్టిన నాటి నుంచి 16 సంవత్సరాల వయస్సు వరకు వ్యాధి నిరోధక...