కఠిన పాఠ్యాంశాలు నేర్పించేందుకు ‘బుధవారం బోధన’

కలెక్టర్ పమేలా సత్పతి మధ్యాహ్న భోజనం పరిశీలన కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పర్యవేక్షించారు. విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని ఆమె అన్నారు. ప్రతీ బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ విద్యార్థులతో తొమ్మిదో తరగతి పాఠాలు చదివించారు. నోటుబుక్స్ పరిశీలించి రైటింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కఠినమైన పాఠాలను ఎంచుకుని...