సౌదీలో ` క‌ఫాలా` వ్య‌వ‌స్థ ర‌ద్దు.. వ‌ల‌స కార్మికుల‌కు బిగ్ రిలీఫ్‌!

కాకతీయ, నేషనల్ డెస్క్: పొట్ట చేత‌ప‌ట్టుకుని గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లే.. వేలాది కార్మికుల‌కు.. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు.. అతి పెద్ద సాం త్వన చేకూరింది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌ల్ఫ్ దేశాల‌కు ఉత్సాహంగా వెళ్లిన వారే కానీ, అంతే ఉత్సాహంగా తిరిగి త‌మ త‌మ దేశాల‌కు చేరుకున్న వారు లేరు. దీనికి కార‌ణం.. అక్క‌డ తాము ప‌నిచేస్తున్న ప్రాంతాల్లో ఎదురై న అనేక ఇబ్బందులే. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. తాము ప‌నిచేస్తున్న సంస్థ‌లు లేదా ఇళ్ల‌లోని య‌జ‌మా నులు పెట్టే న‌ర‌క‌మే!. ఈ క్ర‌మంలో ఇటీవ‌లకాలంలో అనేక...