ఫిరాయింపులపై యాక్షన్ !
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ పునఃప్రారంభం విదేశీ పర్యటన ముగించుకొని నగరానికి చేరుకున్న స్పీకర్ నేడు ప్రసాద్‌కుమార్ ఎదుట హాజరుకానున్న నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, యాదయ్య, మహిపాల్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల విచారణ గతనెల 29నుంచి అనర్హత పిటిషన్లపై వాదనలు ఈనెల 30తో ముగియనున్న సుప్రీం కోర్టు గడువు విచారణ గడువు పొడిగించాలని కోరనున్న స్పీకర్ ? ఆసక్తిరేపుతున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై...