భక్తులకు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గొద్దు

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులలో వేగం పెంచి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనుల్లో జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని ఆయ‌న అధికారులను ఆదేశించారు. గురువారం ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను కలెక్టర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్...