ఇందిరమ్మ ఇళ్లకు ‘జీ+1’అనుమతులు

ఇందిరమ్మ ఇళ్లకు ‘జీ+1’అనుమతులు జనగామా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చిన్న ప్లాట్ లబ్ధిదారుల్లో ఆనందం కాకతీయ, జనగామ : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చిన్న స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద సడలింపు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో ప్లాట్ పరిమితి తక్కువగా ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు జీ+1పద్ధతిలో ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి లభించింది. ఈ విషయాన్ని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం వెల్లడించారు. చిన్న ప్లాట్లలో 400 చదరపు అడుగుల నిర్మాణం సాధ్యంకాకపోవడంతో ప్రభుత్వం జీ+1...