ఘనంగా ‘కొండా’ జన్మదిన వేడుకలు

కాకతీయ, గీసుగొండ : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన అనుచరులు కాంగ్రెస్ నాయకులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, కార్యకర్తల అభిమాన నాయకుడు కొండా మురళీధర్ రావు జన్మదిన వేడుకలకు తరలివచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా కొండా...